ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం!

Sports
Advertisement
  • వన్‌8 బ్రాండ్ పేరుతో షూస్ ఆవిష్కరించిన విరాట్ కోహ్లీ
  • 24 గంటల్లోనే లక్షన్నర జతల అమ్మకాలతో సరికొత్త రికార్డు
  • టెస్ట్ పరుగులకు గుర్తుగా రూ. 9,230గా ధర నిర్ణయం
Advertisement
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆయన తాజాగా ప్రారంభించిన 'వన్‌8' (One8) గ్లోబల్ బ్రాండ్ షూస్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ బ్రాండ్ లాంచ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా లక్షన్నర (1.5 లక్షలు) జతల షూస్ అమ్ముడయ్యాయి. దీంతో ఒక్కరోజులోనే రూ. 138 కోట్లకు పైగా భారీ ఆదాయం సమకూరినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇక‌, టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన 9,230 పరుగులకు గుర్తుగా వీటి ధరను రూ. 9,230గా నిర్ణయించారు. అంతేగాక‌ ఈ షూస్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం లేదు. వేల రూపాయలు పెట్టి షూస్‌ను ప్రీ-బుక్ చేసుకున్న అభిమానులకే ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. అయినప్పటికీ, అభిమానుల నుంచి ఊహించని స్పందన లభించడం విశేషం.

ఈ అమ్మకాల సునామీ విరాట్ కోహ్లీకి ఉన్న అసాధారణమైన క్రేజ్, బ్రాండ్ వాల్యూకు అద్దం పడుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రీడారంగంలోనే కాకుండా వ్యాపారంలోనూ కోహ్లీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Virat KohliOne8 ShoesOne8 Brand RevenueVirat Kohli BusinessOne8 Global BrandVirat Kohli Shoe Sales

More Telugu News

దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం!

01 Nov, 22:51

హైదరాబాద్‌లో లేడీ కిలాడి: ఆన్‌లైన్‌లో చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

01 Nov, 22:11

మన వాయుసేనలో ఇవి ఉండాల్సిందే: ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

01 Nov, 21:59

పండుగ సీజన్‌లో కియా హవా.. అక్టోబర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలు!

01 Nov, 21:50

తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

01 Nov, 21:42

ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

01 Nov, 21:36

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

01 Nov, 21:20

వ్యాయామం లేకుండా విటమిన్ మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు.. ఇది నిపుణుల మాట!

01 Nov, 21:10

ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

01 Nov, 21:02

వాణిజ్య సిలిండర్ ధర పెంపు నేటి నుంచే.. హోటళ్లపై భారం!

01 Nov, 20:54

రోజూ సాంబార్ తిని చచ్చిపోతావన్నారు: ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

01 Nov, 20:41

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57
..More Telugu News