మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్
- అమెజాన్ భారీగా ఉద్యోగ కోతకు సిద్ధమవుతోందంటూ వార్తలు
- తొలగింపు వార్తలను ఖండించిన అమెజాన్
- ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడి
మే నెలలో చేపట్టనున్న ఈ తొలగింపుల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్‌తో పాటు మానవ వనరుల విభాగాలలోని ఉద్యోగులపై ప్రభావం పడనుందని నివేదికలు తెలిపాయి. 2025 చివరి నాటికి ఈ సంస్థ 14 వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది జనవరిలో 16 వేల మందికి ఉద్వాసన పలికింది. అయితే మరో విడత తొలగింపు అంటూ వచ్చిన వార్తలను అమెజాన్ ఖండించింది.