కొందరు నాయకులు వారి నీడను వారే నమ్మరు: కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana
Advertisement
  • అలాంటి వారు పని చేయరు.. చేయనీయరని విమర్శ
  • అలాంటి వారి వల్ల పార్టీ, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన
  • తన వంట నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారన్న కొండా సురేఖ
Advertisement
కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు తమ నీడను వారే నమ్మలేని పరిస్థితి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకుల చేరికల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వారి నీడను వారే నమ్మని వారు వాళ్లు పని చేయరు మరొకరిని పనిచేయరని విమర్శించారు. అలాంటి వారి వల్ల పార్టీ నష్టపోతుందని, ప్రజలు కూడా నష్టపోతారని మంత్రి వ్యాఖ్యానించారు.

నమ్మకమైన కార్యకర్తలు ఉన్నప్పుడే ఆ నాయకుడు ప్రశాంతంగా ఉండగలగుతారని అన్నారు. తన వెంట అలాంటి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ల నీడను వాళ్లు నమ్మలేని పరిస్థితి ఉందని అన్నారు. పని చేయని ఎమ్మెల్యేలు, ఇంకొకరికి అడ్డుపడే ఎమ్మెల్యేల వద్దకు వెళ్లడం ఇష్టం ఉండదని అన్నారు. వాస్తవానికి అలాంటి వారి కారణంగా పార్టీ నష్టపోతోందని అన్నారు. కాగా, ఆమె పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Konda SurekhaTelangana MinisterCongress PartyTelangana PoliticsPolitical Leaders

More Telugu News

బాబర్ ఆజంతో ఇబ్బంది లేదు.. అతడి అభిమానులే విషపూరితం: అజామ్ ఖాన్

05 Nov, 17:50

కొఠియా గ్రామాల్లో ఓటర్లను అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్నింగ్

05 Nov, 17:20

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌.. 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

05 Nov, 17:17

ఫలితాలు తేడాగా వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది: వల్లభనేని వంశీ

05 Nov, 17:11

గూగుల్‌ ఫొటోస్‌లో కీలక మార్పు.. డిలీట్‌ చేసిన ఫొటోలు 30 రోజులే!

05 Nov, 17:07

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30

కల్యాణదుర్గం ఎమ్మెల్యేపై దాడికి వైసీపీ యత్నం.. గన్‌మన్‌కు గాయాలు

05 Nov, 16:15

"సాయన్న పేరులోనే సాయముందిరా!".. పార్టీ సన్నాహక గీతం పంచుకున్న విజయసాయిరెడ్డి

05 Nov, 16:13

ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌.. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ బాటలో మెటా!

05 Nov, 16:13

సౌత్ నటిననే వివక్ష చూపారు: కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన ఆరోపణలు

05 Nov, 15:52

అయ్యప్ప సొసైటీపై సర్వే చేయాలి: రేవంత్ సర్కారుకు కవిత నెల రోజుల డెడ్‌లైన్

05 Nov, 15:48

ఐపీఎల్ ట్రేడింగ్: సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మెగా డీల్.. సగం ధరకే లివింగ్‌స్టోన్ చెన్నై గూటికి!

05 Nov, 15:43

బ్లింకిట్‌ అంబులెన్స్‌ బుకింగ్‌లో కొత్త రూల్‌.. అత్యవసరం కాని ప్రయాణానికి రూ.2,500!

05 Nov, 15:42
..More Telugu News