ఐటీఐ అర్హతతో ఆర్మీ ఉద్యోగం.. నోటిఫికేషన్ వివరాలు ఇవిగో!
–
అక్టోబర్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాత పరీక్ష, స్కిల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు indianarmy.nic.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది.
పోస్టులు: 194
అర్హతలు: పదో తరగతి, ఇంటర్ లేదా సమాన అర్హతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాలు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.