వైసీపీలో కొత్త నియామకాలు
- వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన వైసీపీ
- ఐదు జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన వైఎస్ జగన్
- ఆక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ నియామకం
జోన్ 1 (శ్రీకాకుళం) రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్, జోన్ 2 (తూర్పు గోదావరి) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బూరుగుపల్లి సుబ్బారావు, జోన్ 3 (కృష్ణాజిల్లా) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సింహాద్రి రమేశ్ బాబు, జోన్ 4 (ప్రకాశం) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల మారుతి ప్రసాద్ రెడ్డి, జోన్ 5 (కర్నూలు) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగల భరత్ కుమార్ రెడ్డి, మరియు అక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు.