పులివెందులకు పూర్వ వైభవం వచ్చింది: బాలకృష్ణ
- పులివెందులలో ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందన్న బాలయ్య
- పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్య
- ప్రజలు ధైర్యంగా ఓటు వేశారన్న బాలయ్య
పులివెందులకు పూర్వవైభవం వచ్చిందని బాలయ్య చెప్పారు. ప్రజలు భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. గతంలో నామినేషన్ వేయడానికే భయపడేవారని... ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని చెప్పారు.