Team India: ఇంగ్లండ్ తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న టీమిండియా... షెడ్యూల్ ఇదిగో!

Team India to Play 5 T20s 3 ODIs with England Schedule Released
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే ఏడాది జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ల షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నేడు ప్రకటించింది. ఈ పర్యటనలో భారత్ 5 టీ20లు, 3 వన్డే మ్యాచ్ లు ఆడనుంది. ఈ వైట్ బాల్ క్రికెట్ సిరీస్ ల షెడ్యూల్ ను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 2026 జులై 1 నుంచి ఈ పర్యటన షురూ అవుతుంది.

టీ20 సిరీస్
మొదటి టీ20- జులై 1 (డుర్హామ్)
రెండో టీ20- జులై 4 (మాంచెస్టర్)
మూడో టీ20- జులై 7 (నాటింగ్ హామ్)
నాలుగో టీ20- జులై 9 (బ్రిస్టల్)
ఐదో టీ20 (సౌతాంప్టన్)

వన్డే సిరీస్
మొదటి వన్డే- జులై 14 (బర్మింగ్ హామ్)
రెండో వన్డే- జులై 16 (కార్డిఫ్)
మూడో వన్డే- జులై 19 (లార్డ్స్)
Go Back to Shorts
Team India
India vs England
India England T20 series
India England ODI series
BCCI
England cricket schedule
India cricket tour
Durham
Manchester
Lord's

More Telugu News