పీఎస్సార్ ఆంజనేయులుకు అస్వస్థత...ఆసుపత్రికి తరలింపు
- విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు
- పీఎస్సార్ బీపీ లెవెల్స్ డౌన్
- చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు
మరోవైపు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో నిన్న ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఈ ఫామ్ హౌస్ లోనే గత నెల 22న ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.