విజయమ్మ జన్మదినం... భావోద్వేగపూరితంగా పోస్ట్ పెట్టిన షర్మిల
- 69వ పుట్టినరోజును జరుపుకుంటున్న విజయమ్మ
- నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన షర్మిల
- తనతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్
"69వ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీవు నాపై చూపిన ప్రేమకు కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకోలేను. నా కోసం నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.
జీవుల దేశంలో మీరు ప్రభువు మంచితనాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను.
— కీర్తన 27:13" అని ట్వీట్ చేశారు.