బంగ్లాదేశ్ లో టీమిండియా వైట్ బాల్ టూర్... షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
- బంగ్లాదేశ్ లో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న టీమిండియా
- ఆగస్టు 17 నుంచి పర్యటన ప్రారంభం
- ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ పర్యటన
టీమిండియా-బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్
తొలి వన్డే- ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే- ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే- ఆగస్టు 23 (చట్టోగ్రామ్)
టీమిండియా-బంగ్లాదేశ్ టీ20 సిరీస్
తొలి టీ20- ఆగస్టు 26 (చట్టోగ్రామ్)
రెండో టీ20- ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20- ఆగస్టు 31 (మిర్పూర్)