జనసేన ఆవిర్భావ సభకు బయల్దేరిన పవన్ కల్యాణ్
- నేడు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభ
- హాజరుకానున్న పవన్ కల్యాణ్
- హైదరాబాద్ నుంచి పయనం
ఆయన ఇంటి నుంచి బయటికి రాగానే, అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. పవన్ వారందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన సోషల్ మీడియా వింగ్ జనసేన శతఘ్ని పంచుకుంది.