రేవంత్ రెడ్డి వారి కోసమే పనిచేస్తున్నారు: కేటీఆర్
- అనుముల సోదరుల కోసం, అదానీ కోసం పని చేస్తున్నారని విమర్శ
- ఏడాదిగా కౌరవ పాలన సాగుతోందన్న కేటీఆర్
- కొడంగల్ రైతు దీక్షలో కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారని, కానీ అది జరగలేదన్నారు. రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా? అని నిలదీశారు.