ఇరాన్ లో ఘోరం... సుప్రీం కోర్టు జ‌డ్జీల కాల్చివేత

ఇరాన్ లో ఘోరం... సుప్రీం కోర్టు జ‌డ్జీల కాల్చివేత

Two Judges Killed Outside Tehran Supreme Court
     
ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో ఘోరం జ‌రిగింది. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో సాయుధ దాడి జ‌రిగింది. ఈ దాడిలో దుండ‌గుడు ఇద్ద‌రు జ‌డ్జీల‌ను కాల్చిచంపాడు. దీంతో మొహ‌మ్మ‌ద్ మొగిషు, హోజ‌తొలెస్లామ్ అలీ రైజిని అనే జ‌డ్జీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో గాయ‌ప‌డ్డ మ‌రో జ‌డ్జి ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, కాల్పుల‌కు పాల్ప‌డిన‌ త‌ర్వాత దుండ‌గుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ దాడికి చెందిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Iran
Tehran
Supreme Court

More Telugu News