నమాజ్ చేస్తూ అమెరికా వీధుల్లో నిరసన తెలిపిన పాకిస్థానీలు... కారణం ఇదే!
- ఇమ్రాన్ కు మద్దతుగా అమెరికాలో నిరసన
- పాక్ రాయబార కార్యాలయం వెలుపల నిరసన
- ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా నిరసనలు
ఇమ్రాన్ కు మద్దతుగా ఇస్లామాబాద్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మరణించిన వారి కోసం నమాజ్ చేస్తూ ఈ నిరసన తెలిపారు. కెనడాలో కూడా ఇమ్రాన్ కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ లోని నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా చోట్ల నిరసనలు తెలిపారు.