ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క
- జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ కట్టిన మహిళా నేతలు
- భట్టివిక్రమార్కకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
- బండి సంజయ్‌కు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు, రాణి రుద్రమ
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు కూడా సీతక్క, ఎమ్మెల్యే రాగమయి రాఖీ కట్టారు. కోకాపేటలో మంత్రి హరీశ్ రావుకు పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఆయన అక్కా చెల్లెళ్లు, బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. కరీంనగర్ చైతన్యపురిలోని కేంద్రమంత్రి నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి.