బీఆర్ఎస్కు భారీ షాక్... రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్
- ప్రకాశ్ ముదిరాజ్ వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు
- బీఆర్ఎస్ నుంచి వరుసగా కాంగ్రెస్లో చేరుతున్న నేతలు
- తాజాగా బండ ప్రకాశ్ కలవడంతో ప్రాధాన్యత
ముఖ్యమంత్రితో యంగోన్ కార్పోరేషన్ సీఈవో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యంగోన్ కార్పోరేషన్ సీఈవో, చైర్మన్ కిహాక్ సంగ్ బృందం భేటీ అయింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, యంగోన్ కార్పోరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.