సోదరి నాగసుశీలతో కలిసి రామోజీరావు భౌతికకాయం వద్ద నాగార్జున నివాళులు
- రామోజీరావు అస్తమయం
- ఫిలింసిటీలో రామోజీరావు భౌతికకాయం
- నివాళులు అర్పిస్తున్న సెలెబ్రిటీలు
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున, తన సోదరి నాగసుశీలతో కలిసి ఫిలింసిటీకి వచ్చి రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం, రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీ తనయుడు కిరణ్ తో మాట్లాడి, ఆయనను ఓదార్చారు.