కుప్పంలో తొలి రౌండ్ లో చంద్రబాబు ఆధిక్యం ఎంతంటే...!
- ఏపీలో కొనసాగుతున్న కౌంటింగ్
- కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి రౌండ్ లెక్కింపు పూర్తి
- 893 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు
ఇక్కడ తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి చంద్రబాబుకు 5662 ఓట్లు, వైసీపీ అభ్యర్థి భరత్ కు 4,769 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం చంద్రబాబు 893 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.