మంగళగిరిలో ఆధిక్యంలో దూసుకెళ్తున్న నారా లోకేశ్
- 12 వేల పైచిలుకు ఓట్లతో ముందంజ
- లోకేశ్ దూకుడు ముందు చతికిలపడ్డ వైసీపీ అభ్యర్థి
- నగరిలో వెనుకబడ్డ మంత్రి రోజా
నగరిలో వెనుకబడ్డ రోజా
నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి రోజా ఫలితాల్లో వెనుకబడ్డారు. తొలి రౌండ్ ముగిసే సరికి రోజా సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత యరపతినేని 1,311 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.