టాలీవుడ్ నిర్మాత ఎస్.రాధాకృష్ణకు మాతృవియోగం
- హృదయ సంబంధ వ్యాధితో కన్నుమూసిన నాగేంద్రమ్మ
- ఈ మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచిందన్న కుటుంబ సభ్యులు
- రేపు ఫిలింనగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
నాగేంద్రమ్మ అంత్యక్రియలు రేపు (మే 31) హైదరాబాదు ఫిలింనగర్ విద్యుత్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. నాగేంద్రమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమెకు రాధాకృష్ణ రెండో కుమారుడు.