పద్మవిభూషణ్‌కు ఎంపికైన నేపథ్యంలో చిరంజీవి విందు
- కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి,
- మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపిన వైనం
- చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం మనందరికీ గర్వకారణమని వ్యాఖ్య
- విందుకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.