చిరంజీవిని అసెంబ్లీలో చూడాలని ఉంది.. కాపులంతా కాంగ్రెస్ లోకి రావాలి: చింతా మోహన్
- తిరుపతి నుంచి పోటీ చేయాలని చిరంజీవిని కోరిన చింతా మోహన్
- రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల నియామకం మంచి నిర్ణయమని వ్యాఖ్య
- కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం
ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడం పార్టీ హైకమాండ్ తీసుకున్న మంచి నిర్ణయమని చెప్పారు. పార్టీ నాయకత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.