మాదంతా డైరెక్టే... మీలాగా చీకటి రాజకీయం చేయం: విజయసాయికి అయ్యన్న కౌంటర్
- ప్రియాంక గాంధీ ర్యాలీలో టీడీపీ జెండాలు కనిపించాయన్న విజయసాయి
- సిగ్గుండాలి అంటూ వ్యాఖ్యలు
- అరేయ్ బ్రోకర్ సాయిరెడ్డీ అంటూ అయ్యన్న ఫైర్
"టీడీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదు అని ప్రకటించింది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కావాలి అనుకున్న అన్ని పార్టీ నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ, కండువా కప్పుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్ కు మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేం ఎప్పుడూ చేయం" అంటూ అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు.