చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీలో భారీ ర్యాలీ
- స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
- ఏపీ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల నిరసనలు
- అమెరికాలో టీడీపీ, జనసేన జెండాలతో నిరసన ప్రదర్శన
ఈ సందర్భంగా వారు స్పందిస్తూ, నాడు చంద్రబాబు తీసుకొచ్చిన విద్యాప్రమాణాల వల్లే తాము విదేశాల్లో మెరుగైన అవకాశాలు పొంది స్థిరపడ్డామని వివరించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఎలుగెత్తారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.

