రెండో రోజు కూడా కొనసాగిన పవన్ కల్యాణ్ ధర్మయాగం... వీడియో ఇదిగో!
- ఈ నెల 14న నుంచి పవన్ వారాహి యాత్ర
- నిన్నటి నుంచి మంగళగిరిలో ధర్మయాగం
- నియమనిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్
పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి యాత్ర షురూ చేయనున్న సంగతి తెలిసిందే. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పూజలతో వారాహి వాహనం ముందుకు కదలనుంది. ఈ యాత్రలో తొలుత పవన్ కత్తిపూడి బహిరంగసభలో పాల్గొననున్నారు.