చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి గిఫ్ట్ ఇస్తారా?
- ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ × రాజస్థాన్ రాయల్స్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 రన్స్ చేసిన రాజస్థాన్
- జోస్ బట్లర్ అర్ధసెంచరీ.. రాణించిన అశ్విన్, హెట్మెయర్, పడిక్కల్
- చెన్నై కెప్టెన్ గా 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ
కాగా, ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి 200వ మ్యాచ్. దాంతో అందరి దృష్టి ధోనీపైనే ఉంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా తమ సారథికి కానుక ఇవ్వాలని చెన్నై ఆటగాళ్లు భావిస్తున్నారు.