ఈ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలుస్తుందా అనే ప్రశ్నకు కుల్దీప్ యాదవ్ సమాధానం ఇదే!
- 300 రన్స్ టార్గెట్ అయితే గెలిచేదేమో అని సమాధానం
- పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని వ్యాఖ్య
- స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కూడా అనుకూలిస్తోందన్న కుల్దీప్
మరోవైపు పిచ్ పై కుల్దీప్ స్పందిస్తూ... ఇది బ్యాటింగ్ పిచ్ అని తెలిపాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా ఈ పిచ్ సహకరిస్తుందని చెప్పాడు. తాను, అశ్విన్ క్రీజులో ఉన్నప్పుడు తొలుత 360 పరుగులను టార్గెట్ గా పెట్టుకున్నామని... అయితే సమయం గడిచే కొద్దీ పిచ్ మరింత అనుకూలంగా మారిందని, చివరకు స్కోరు 400 దాటిందని అన్నాడు.