నగరం నడిబొడ్డున కార్ల రేసులు నిర్వహిస్తారా?: బండి సంజయ్
- హైదరాబాదులో ఇండియన్ రేసింగ్ లీగ్
- విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్
- తాము ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా రేసులు నిర్వహిస్తామని వెల్లడి
బండి సంజయ్ ఇవాళ శామీర్ పేటలో బీజేపీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో బీజేపీకి 2 ఎంపీ సీట్లు ఉంటే నేడు 303 స్థానాలను గెలిచే స్థాయికి ఎదిగిందని అన్నారు. అయితే అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పుడూ కోరుకోదని స్పష్టం చేశారు.