వెల్లింగ్టన్ లో వర్షం... ఫుట్ వాలీబాల్ తో కాలక్షేపం చేసిన భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు
- భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20
- వర్షం కారణంగా రద్దు
- టాస్ కు కూడా అవకాశమివ్వని వరుణుడు
- సరదాగా గడిపిన ఇరుజట్ల ఆటగాళ్లు
- వీడియో పంచుకున్న బీసీసీఐ
ఇక, మైదానంలో దిగి వార్మప్ చేసుకునేందుకు కూడా వీల్లేకపోవడంతో టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫుట్ వాలీబాల్ తో కాలక్షేపం చేశారు. కాళ్లతో ఆడే వాలీబాల్ ఆడుతూ ఇరుజట్లలోని ఆటగాళ్లు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది.