భావోద్వేగంతో హార్ధిక్ పాండ్యాను కౌగిలించుకున్న భార్య నటాషా.. వైరల్ అవుతున్న వీడియో!
- ఐపీఎల్ లో విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు
- కెప్టెన్ గా జట్టును విజయతీరానికి నడిపించిన హార్ధిక్ పాండ్యా
- ఫైనల్స్ లో గెలుపొందగానే భావోద్వేగానికి గురైన పాండ్యా భార్య నటాషా
మరోవైపు, గుజరాత్ జట్టు పైనల్స్ లో గెలుపొందగానే హార్ధిక్ పాండ్యా భార్య నటాషా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. తన భార్య తనను కౌగిలించుకున్న సమయంలో హార్ధిక్ కళ్లలో కూడా భావోద్వేగం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు విజయానంతరం హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ, ఈ ఐపీఎల్ టోర్నీలో తాను ప్రశాంతంగా ఉండి, ఇంతగా రాణించడానికి తన భార్య, కొడుకే కారణమని చెప్పాడు.