నా భర్త హత్యకు వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణం: గంజి ప్రసాద్ భార్య
- దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్
- ఎమ్మెల్యే తలారి వెంకట్రావే హత్య చేయించారన్న ప్రసాద్ భార్య
- హోంమంత్రికి తన భర్త అనుచరుడని వ్యాఖ్య
తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని చెప్పారు. మరోవైపు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తలారిపై ఆ గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనను రక్షించడానికి పోలీసులు ఆయనను పక్న ఉన్న స్కూల్ లోకి తరలించారు. అనంతరం జిల్లా ఎస్పీ స్వయంగా ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు.