అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
- చింతూరు మండలం కొత్తూరు వద్ద ఘటన
- ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు
- ప్రయాణికులను కిందికి దింపి బస్సుకు నిప్పు పెట్టిన వైనం
బస్సుకు నిప్పు పెట్టడం అది పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.