దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు
- నిన్న దేశంలో 3,116 కరోనా కేసులు
- యాక్టివ్ కేసులు 38,069
- కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,24,37,072
- రోజువారీ పాజిటివిటీ రేటు 0.41 శాతం
నిన్న కరోనా నుంచి 5,559 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,24,37,072గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.41 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 77.85 కోట్ల కరోనా పరీక్షలు చేశారు.