తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు...మరణాల్లేవ్
- గత 24 గంటల్లో 24,812 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 36 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 151 మంది
- ఇంకా 1,316 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,616 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,316 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.