మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యూజర్లకు సీఈఆర్టీ తాజా హెచ్చరిక
- ముందు వెర్షన్లలో లోపాలు
- వీటి ఆసరాగా సైబర్ దాడులకు అవకాశం
- 98 వెర్షన్ కు మారిపోవాలని సూచన
ఎటువంటి సైబర్ దాడులకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తే వెంటనే ఎడ్జ్ వెర్షన్ 98కు మారిపోవాలని సీఈఆర్టీ సూచించింది. 98.0.1108.55 వెర్షన్ కు యూజర్లు ఎడ్జ్ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరింది. ఆధునిక సెక్యూరిటీ అప్ డేట్స్ తో మైక్రోసాఫ్ట్ తాజా వెర్షన్ ను ఈ వారమే అందుబాటులోకి తీసుకొచ్చింది.