ఫ్యామిలీతో ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్.. స్విట్జర్లాండ్ కు పయనం
- భార్యాకుమారులతో కలిసి స్విట్జర్లాండ్ టూర్
- రిలాక్స్ అయ్యేందుకు విదేశీ పర్యటన
- శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు వైరల్
- రాగానే కొరటాల శివ సినిమా షూటింగ్
ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వెంటనే ఆయన కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో తలమునకలవుతారు.