శాంసన్ మెరుపులు... రాజస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 రన్స్
- ఐపీఎల్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్
- మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
- 82 పరుగులు చేసిన శాంసన్
- లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ కు శుభారంభం
అనంతరం, 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా శుభారంభం అందించారు. రాయ్ 16, సాహా 18 పరుగులతోనూ క్రీజులో ఉండగా, సన్ రైజర్స్ జట్టు 4 ఓవర్లలో 39 పరుగులు చేసింది.