మాస్క్ పెట్టుకోండన్నందుకు.. పోలీసులను కొట్టి నానా హంగామా చేసిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్
- ఢిల్లీ మెట్రో వద్ద ఘటన
- పోలీసులను బూతులు తిట్టిన వైనం
- ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు పోలీసులను బూతులు తిట్టారు. వీరంగం వేసి అక్కడున్న వారిపైనా దాడి చేశారు. ఓ మహిళా పోలీసును ఈడ్చి కొట్టారు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.