వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన
- రాగల 24 గంటల్లో బలపడనున్న అల్పపీడనం
- ఒడిశా మీదుగా కదలనున్న అల్పపీడనం
- ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు
- ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.