ఉప్పెన విజయోత్సవంలో సినీ ప్రముఖుల సందడి.. ఫొటోలు వైరల్
- వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’
- హైదరాబాద్‌లో విజయోత్సవం
- పాల్గొన్న చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్
మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్, సాయి తేజ్, సుకుమార్ పలువురు దర్శకులు, నిర్మాతలు, తదితరులు ఇందులో పాల్గొన్నారు. ‘ఉప్పెన’ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, శ్రీమణి రాసిన పాటలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి.