రాజమౌళి చేతుల మీదుగా 'గాలి సంపత్' సినిమా ట్రైలర్ విడుదల
- అనీష్ కృష్ణ దర్శకత్వంలో సినిమా
- మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల
- అలరిస్తోన్న డైలాగులు
'ప్రతి అమ్మాయికీ డబ్బున్నోడు కావాలి.. లేకపోతే ఫారిన్ వాడు కావాలి.. డబ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు' అంటూ హీరోయిన్ కి హీరో చెబుతోన్న డైలాగు అలరిస్తోంది. హీరోకి తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటన ఆకర్షిస్తోంది.