తొలి టీకా వేయించుకున్న ఇజ్రాయెల్ ప్రధాని.. భయాందోళనలను పటాపంచలు చేసిన నెతన్యాహు!
- ఇజ్రాయెల్‌కు అందిన నాలుగు మిలియన్ టీకా డోసులు
- టీకా వేయించుకున్న తొలి ఇజ్రాయెలీగా నెతన్యాహు రికార్డు
- ప్రజల్లోని భయాందోళనలు పారదోలిన ప్రధాని
ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ చిన్న ఇంజెక్షన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలను రక్షించవచ్చన్నారు. దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వ్యాప్తంగా 3.72 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 3,070 మంది ప్రాణాలు కోల్పోయారు.