పెళ్లి పేరుతో శారీరకంగా కలవడం రేప్ కిందకు రాదు: ఢిల్లీ హైకోర్టు
- ఇద్దరి మధ్య అన్యోన్యత ఉన్నప్పుడు రేప్ గా పరిగణించలేమన్న హైకోర్టు
- ఒక యువతి వేసిన పిటిషన్ ను కొట్టేసిన వైనం
- నిందితుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
2008లో నిందితుడితో పరిచయం ఏర్పడిందని, 3 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని అతను మాట ఇచ్చాడని, దీంతో అతనితో తాను కలసి వెళ్లానని, తనపై అతను అత్యాచారం చేశాడని తన పిటిషన్ లో పేర్కొంది. అయితే, ఈ ఆరోపణల నుంచి నిందితుడికి హైకోర్టు విముక్తి కల్పించింది. దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని తెలిపింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది.