కేసును విచారిస్తుంటే సిగరెట్ తాగిన గుజరాత్ న్యాయవాది.. సీరియస్ అయిన న్యాయమూర్తి!
- గుజరాత్ హైకోర్టులో ఘటన
- వర్చ్యువల్ విధానంలో కేసుల విచారణ
- న్యాయవాది సిగరెట్ తాగుతుంటే చూసిన జడ్జి
- రూ. 10 వేల జరిమానా
దీన్ని గమనించిన జస్టిస్ ఏఎస్ సుపెహియా, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అజ్మెరా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారని తేల్చిన ఆయన రూ. 10 వేల జరిమానా విధించారు. ఈ ఘటన గత నెల 24న జరుగగా, తాజాగా, అజ్మేరా కోర్టుకు క్షమాపణలు చెప్పి, జరిమానా చెల్లించారు.