సురేశ్ రైనాకు హీరో సూర్య మద్దతు
- రైనా బంధువులపై దొంగల దాడి
- ఇద్దరు మృతి
- కిరాతకులను శిక్షించాలంటూ సూర్య ట్వీట్
ఈ క్రమంలో రైనాకు తమిళ హీరో సూర్య మద్దతుగా నిలిచాడు. రైనా బంధువర్గంలో జరిగిన విషాదానికి సంతాపం తెలియజేస్తున్నానంటూ సూర్య ట్వీట్ చేశాడు. "ఈ కష్టకాలంలో మేమందరం నీ వెన్నంటే ఉంటాం. ఆ మనసులేని కిరాతకులను చట్టం ముందు నిలబెట్టాలి. సురేశ్ రైనా కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ సూర్య పేర్కొన్నాడు.