తిరుమలలో తగ్గిన రద్దీ... దర్శనాలకు 5 వేల మందిలోపే!
- తిరుమలపై మరోసారి కరోనా ప్రభావం
- గురువారం 4,834 మంది దర్శనానికి
- రేపు గరుడ పంచమి సేవ ఏకాంతం
కాగా, రేపు గరుడ పంచమి కావడంతో, అధికారులు ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి గరుడపంచమి నాడు, తనకు ఇష్టమైన గరుడ వాహనంపై స్వామివారు తిరు మాఢ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వాల్సివుంది. అయితే, కరోనా కారణంగా, ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఈ వేడుకలు జరుగనున్నాయని అధికారులు వెల్లడించారు.