సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం.. దీక్షకు దిగిన టీడీపీ నేతలు అనిత, ఈశ్వరి
- విశాఖలో 12 గంటల దీక్షకు దిగిన టీడీపీ నాయకులు
- మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన
- బాటిళ్లను పగలగొట్టేందుకు అనుమతి లేదన్న పోలీసులు
ఈరోజు విశాఖలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయం ఎదుట మద్యం బాటిళ్లను పగలగొట్టారు. మరోవైపు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మద్యం బాటిళ్లను పగలగొట్టేందుకు అనుమతి లేదని చెప్పారు.