ఇదోరకం 'చైనా పురాణం'... దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ చేయగా వైరల్!
- సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీశ్ శంకర్
- ట్విట్టర్ లో షేర్ చేసిన ట్వీట్ లో మెసేజ్
- కామెంట్లతో నింపేస్తున్న అభిమానులు
ఇటునుం 'చైనా'
అటునుం 'చైనా'
ఎటునుం 'చైనా'
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం 'చైనా' జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం 'చైనా' పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం 'చైనా' చెబుదాం.
వారికి కాస్త మం 'చైనా' చేద్దాం
అంతకు మిం 'చైనా' సాధిద్దాం
ఇది హరీశ్ శంకర్ పెట్టిన ట్వీట్. బాగుంది కదా?