దేశ వ్యాప్తంగా 'జనతా కర్ఫ్యూ'.. బోసిపోయిన ప్రధాన రహదారులు.. 10 ఫొటోలు చూడండి!
- దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
- ఎక్కడ చూసినా ఖాళీ
- ఇళ్లకే జనాలు పరిమితం
చెన్నైలోని డీఎల్‌ఎఫ్ ఐటీ పార్క్ ఖాళీ..
ఉప్పల్‌లో రోడ్లు ఖాళీ..
ఉత్తర భారత్‌లో ఖాళీగా రైళ్ల పట్టాలు..
పోలీసులు తప్ప జనం లేని జమ్మూ ప్రధాన కూడలి రోడ్డు..
పలు ప్రాంతాల్లో దుకాణాలన్నీ బంద్..

బెంగళూరులో రద్దీగా ఉండే మారతహళ్లీ బ్రిడ్జీ ఖాళీ..
అహ్మదాబాద్ లో శుభ్రం చేస్తోన్న సిబ్బంది...