టాలీవుడ్ నటుడు శ్రీకాంత్‌కు పితృ వియోగం.. అనారోగ్యంతో మృతి చెందిన పరమేశ్వరరావు
- ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న పరమేశ్వరరావు
- పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
- నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు
పరమేశ్వరరావుది కృష్ణా జిల్లాలోని మేకావారిపాలెం కాగా, ఆ తర్వాత ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలేనికి వలస వెళ్లారు. పరమేశ్వరరావు-ఝాన్సీలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, అనిల్ కాగా, ఓ అమ్మాయి నిర్మల ఉన్నారు.